జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 18 at 08.54.23

TRINETHRAM NEWS

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు.

25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు…

You cannot copy content of this page