జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మరణించడంతో, నేడు వారి పార్థివ దేహానికి పూలమాల వేసి హరీష్ రావు కి ప్రగాఢ సంతాపం తెలిపి, నివాళులు అర్పించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Koppula Mahesh Reddy expressed deep condolences for Harish Rao

You cannot copy content of this page