జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 03 at 10.50.52

TRINETHRAM NEWS

2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే!

విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు…

You cannot copy content of this page