జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బాబీ కి ఇవ్వాలి

తేదీ : 15/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి కొండేటి బాబీ కి ఇవ్వాలని చాట్రాయి మండలంలో యం.ఆర్ .పి యస్ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లుగా మండల అధ్యక్షులు ములుగు మాటి. రవిరామ్ అనడం జరిగింది.కూటమి ప్రభుత్వం యువతకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తామని చెప్పిన రీతిలో యువకుడైన బాబీకి ఆ పదవి ఇవ్వాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

post of market yard

You cannot copy content of this page