జూన్ 26, 2026
TRINETHRAM NEWS

18 సంవత్సరాల బాలిక గర్భవతి

తేదీ : 15/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , జగ్గయ్యపేటలో దారుణ ఘటన జరిగింది. ఒ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భవతి ని చేసాడు. విలియం పేటకు చెందిన మంగళంపల్లి సుప్రియ (18) ఒక షాపులో పనిచేస్తుండగా పుల్లారావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడం జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page