మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : మందమర్రి పట్టణం రామన్ కాలనీకి చెందిన ధనుకుంట్ల మునియప్ప అనే పాత నేరస్తుడిని సత్ప్రవర్తనతో ఉండుటకు గాను గతంలో మందమర్రి తహసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయినా కూడా ఆ యువకుడు సత్ప్రవర్తనతో ఉండకుండా, మళ్లీ నేరాలకు పాల్పడడంతో బైండోవర్ నిబంధనలు అతిక్రమించినందుకుగాను ఈరోజు మందమర్రి తహసిల్దార్ హాజరు పరిచి ఆ యువకునికి నోటీసులు జారీ చేయడం జరిగింది.
మందమర్రి తహసిల్దార్ జారీ చేసిన నోటీసు ప్రకారం ఆ యువకుడు వారం రోజుల లోపల బైండోవర్ లోని షరతుల ప్రకారం 2 లక్షల రూపాయల జరిమానా కట్టవలెను, లేనియెడల ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


