జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వ్యక్తి గత సహాయకులు ను పరామర్శించిన ఎమ్మెల్యేకావ్యా కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 15: నెల్లూరు జిల్లా: కావలి. సర్వైకల్ ప్రాబ్లం తో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న తన వ్యక్తగత పిఏ సాయికుమార్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయికుమార్ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరితగతిన కోలుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, టిడిపి నాయకులు రాజ్ కుమార్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy

You cannot copy content of this page