జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 08 at 13.30.11

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సారధ్యంలో బడుగుల లోగిలిలో అభివృద్ది బాట

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 8: నెల్లూరు జిల్లా: కావలి. ఎమ్మెల్యే ,కావ్య కృష్ణరెడ్డి అభివృద్ధి బాట కావలి కొత్త శివాలయం,ముసునూరు ఇందిరమ్మ కాలనీలో కోటి డెబై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కసరత్తు జిల్లా కలెక్టర్, అధికారులు, కూటమి నేతలతో కలిసి నేడు శనివారం శంఖుస్థాపన మహోత్సవం పదిహేడేళ్ల ఇందిరమ్మ కాలనీ చరిత్రలో తమ సమస్యలు ఆలకించి అభివృది కుసుమాలను తెస్తున్న ఏకైక నాయకుడు తమ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అంటూ సంతోషాలు వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు మరియు కావలి నియోజకవర్గ ప్రజలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy

You cannot copy content of this page