త్రినేత్రం న్యూస్:జనవరి 28 :నెల్లూరు జిల్లా: కావలి : మంచి అధికారి మనసున్న అధికారి కావలి మండలం తహసిల్దార్ పంది శ్రావణ్ కుమార్ కి నెల్లూరు జిల్లా ఉత్తమ తహసిల్దార్ గా అవార్డు అందుకున్న సందర్భంగా కావలి గౌడ సంఘం, మండల ప్రజలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కావలి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉప్పాల శ్రీనివాసులు గౌడ్, కోసూరి వెంకటేశ్వర్లు, గుడిపల్లి వెంకయ్య గౌడ్, బలగాని కల్యాణ్,కోర పొట్టేయ్య, మోర్ల తిరుపతి, నాసిన జాలరావు, బండ్ల వేణు,దాసరి నరసయ్య, ప్రజలు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


