డిండి (గుండ్ల పల్లి) జనవరి 2జె8 త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, గుండ్లపల్లి ( డిండి)లోని శ్రీ దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సమాజ సేవలో రెడ్ క్రాస్ పాత్ర అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను బుధవారం అందజేయడం జరిగింది.
మొదటి బహుమతి పొందిన విద్యార్థికి పెద్ద బాలశిక్ష, రెండవ బహుమతి పొందిన విద్యార్థికి 240 పేజీల నోటు పుస్తకం బహుమతిగా ఇవ్వడం జరిగింది. అనంతరం కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్ సన్మానించారు. ఈ సందర్భంగావారికిహృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


