Scary to Drive Vehicles : పట్టణ పరిధిలో రాత్రి 7గంటలతరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది.

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 28: నెల్లూరు జిల్లా: కావలి.. ఎదురొచ్చే వాహనాల (ఎల్.ఈ.డి). లైట్స్ వల్ల కళ్లు ఏమి కనిపించకుండపోతున్నాయి. వాహనాలు యీ మధ్య కొత్తగా (ఎల్. ఈ .డి. లైట్స్ )యిస్తున్నాయి. ఆర్టీవో నియంత్రణ లేదు. గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు( బ్లాక్ పెయింట్ ) కానీ, (బ్లాక్ స్టిక్కర్) కానీ, వేస్తే కానీ వాహనాలకు అనుమతి నిచ్చేవారుకాదు,యిప్పుడు ఆ రూల్ తీసేసారో ఏందో తెలీదు.
ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతి వల్ల కళ్లకు ఏమీ కనపడకుండా పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న (ఎల్.ఈడి .లైట్స) గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు (బ్లాక్ స్టిక్కర్) కానీ, (బ్లాక్ పెయింట్) కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలి. ప్రజల ఆవేదన వ్యక్తపరిచాడు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

It is scary to drive vehicles

You cannot copy content of this page

Scroll to Top