జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 02 at 4.02.36 PM

TRINETHRAM NEWS

Trinethram News : వికారాబాద్ : 2nd Aug 2024

జాతి హక్కులకై జీవితాన్ని త్యాగం చేసి పోరాడిన మరో నెల్సన్ మండేలా మందకృష్ణ మాదిగ

నిప్పుల దండోర గుండెల చప్పుడు ఢిల్లీకి వినిపించిన మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీలో – బిజెపి పార్టీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ “వడ్ల నందు”.

మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ కు ఈ చరిత్రాత్మకమైన నిర్ణయం చెంపపెట్టు.

ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళుతున్న బిజెపి మోడీ ప్రభుత్వం.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద్, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీకాంత్ రెడ్డి, బంద్యయ్య, యువ నాయకులు రాజు, రమేష్, శ్రీనివాస్, మొల్లప్ప, జనార్ధన్, గోవర్ధన్, అరవింద్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page