జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 14 at 19.17.21

TRINETHRAM NEWS

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన యం.రమేష్ S/o డబ్బున్న కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష50వేలు రూపాయలు LOC లెటర్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, ప్రభాకర్, పరశురాముడు తిమ్మరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page