జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 11 at 20.28.46

TRINETHRAM NEWS

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన వి. స్వప్న D/o వి. వెంకట రాములు కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష రూపాయలు LOC లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీరన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు మధు నాయకి , నరసింహారెడ్డి, పూడూరు చిన్నయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page