మున్సిపల్ చైర్ పర్సన్ రాణి…
మండపేట, శాంతి ప్రేమ సందేశాన్ని అందించిన ఏసు ప్రభువు ఆదర్శంగా ప్రతి ఒక్కరు క్రిస్మస్ ను నిర్వహించుకోవాలని మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు.క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు జీవించిన జీవన విధానం ఎదుటి వ్యక్తుల పట్ల చూపిన ప్రేమ ప్రతి ఒక్కరు అనుసరించాలన్నారు.క్రైస్తవ సోదర సోదరీమణులందరు తమ కుటుంబాలతో కలిసి క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలన్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


