‘Chikiri Chikiri’ Song Dance Step : చికిరి చికిరి’లో ఆ స్టెప్పు ఐడియా రామ్ చరణ్: జానీ మాస్టర్

TRINETHRAM NEWS

Trinethram News : ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి‘ పాటలో హుక్ స్టెప్ SMలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో నిల్చొని చేసే స్టెప్పు రామ్ చరణ్ కంపోజ్ చేశారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ షోలో వెల్లడించారు.

ఆ బ్యాట్ ఐడియా ఆయనదేనని, స్టెప్పు చేసి చూపించారని తెలిపారు. కూర్చొని వేసే స్టెప్పు ఐడియా మాత్రం తనదేనని పేర్కొన్నారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా కేవలం తెలుగులోనే 165Mపైగా వ్యూస్ వచ్చాయి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The idea for that step in 'Chikiri Chikiri'

You cannot copy content of this page

Scroll to Top