Chiranjeevi Shares Photos : రామ్‌చరణ్‌ పిల్లల నామకరణ కార్యక్రమం ఫోటోలను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

TRINETHRAM NEWS

Trinethram News : మెగా హీరో రామ్‌చరణ్‌ దంపతులు ఇటీవలే (జనవరి 31న) కవల పిల్లలకు జన్మనిచ్చారు.

తాజాగా వారికి నామకరణం చేశారు. మొదటి కూతురికి క్లీంకార అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది.

తండ్రీకొడుకుల పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి శివరామ్‌ అని నామకరణం చేశారు. కూతురికి అన్వీరా దేవి అని పేరు పెట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Megastar Chiranjeevi shares photos

You cannot copy content of this page

Scroll to Top