MPTC : తక్షణమే ఎంపీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం విడుదల చేయాలి. – రావణాపల్లి ఎంపీటీసీ , ఇరువాడ సత్యవాణి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా, ( కొయ్యూరు ) అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, రావణపల్లి ఎంపీటీసీ ఇరువాడ సత్యవేణి మాట్లాడుతూ, రాష్ట్రంలో గెలుపొందిన సుమారు 12000 వేలమంది ఏంపిటీసీ ఉన్నారు, నాటినుండి నేటి వరకు మూడు సంవత్సరాల ఐదు నెలలు కాబడిన గౌరవ వేతనము 14 నెలలు ఇచ్చి ఉన్నారు, మిగిలిన నెలలు అనగా రెండు సంవత్సరాలు రెండు నెలలు గౌరవ వేతనము ఇవ్వాల్సి ఉంది అని, ఎంపీటీసీల మరియు ఎంపీపీల గౌరవ వేతనం తక్షణమే విడుదల చేయాలని, ఇరువాడ సత్యవాణి కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముందు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The honorarium of MPTC

You cannot copy content of this page

Scroll to Top