WhatsApp Image 2024 03 30 at 16.49.25
Trinethram News : Mar 30, 2024,
యూట్యూబర్ ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్
‘యువర్ ఫెల్లో అరబ్’ అను ఛానల్ తో పాప్యులర్ అయిన అమెరికాకు చెందిన యూట్యూబర్ మలూఫ్ కరీబియన్ దేశం ‘హైతీ’ కి వెళ్లాడు. అక్కడి టూరిస్టు ప్రాంతాలను చూసి, తిరిగి వచ్చేయకుండా హైతీలో పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించగా ఆ గ్యాంగ్ స్టర్లు యూట్యూబర్ ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఆరు లక్షల డాలర్లు ఇస్తే కానీ వదిలేది లేదంటూ ఫొటోలు, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
