జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ. ఆర్థిక లాభాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ వచ్చాక జరిగిన అనేక అభివృద్ధి తో పాటు ప్రతి వ్యక్తి కీ ఆశించిన ఫలాలు కూడా అందాలని దోమ మండల సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం జడ్పీటీసీ లక్ష్మయ్య లు పేర్కొన్నారు సోమవారం దోమ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్బవ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాలను పార్టీ మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి నావాజ్ రెడ్డి అంజిలయ్య ఖాజా పాషా హనుమంతు నరేందర్ రెడ్డి నవీన్ బుచ్చి రెడ్డి వెంకట్ రాంలు తదితరులతో కలిసి జెండాలను ఏగరవేశారు సందర్బంగా తెలంగాణ ప్రత్యేకత తదితర అంశాలు మాట్లాడారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The fruits of Telangana

You cannot copy content of this page