జూలై 7, 2026

WhatsApp Image 2024 02 04 at 6.17.40 PM

TRINETHRAM NEWS

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను..

ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను,

నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న.. నా మొదటి సేవ నా కులానికే చేస్తాను

ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుండి అప్లై చేసుకోవడం జరిగింది

ప్రజాస్వామ్య వాతావరణ ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ యే

నేను పోటీ చేసేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని అనుకుంటున్నా..

You cannot copy content of this page