జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 02 at 8.03.38 PM

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది.

ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు.

శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27), అక్షర్‌ పటేల్‌ (27) పరుగులు చేశారు.

కెప్టెన్‌ రోహిత్ శర్మ (14) పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 2, రెహాన్‌ 2, జేమ్స్‌ అండర్సన్‌, టామ్‌ హార్ట్‌లీ ఒక్కో వికెట్‌ తీశారు.

You cannot copy content of this page