జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 30 at 7.10.42 PM 1

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి.

సినిమా షూటింగ్ నిలిపేసిన చిత్ర యూనిట్

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైన విషయం తెల్సిందే…

రెండు రోజులపాటు గరుడ విగ్రహం , నంది సర్కిల్ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అనుమతులు.

చిత్రం యూనిట్ సభ్యుల దాడిలోని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.

భక్తులు,స్థానికులు, పేషంట్లు ఇబ్బందులకు గురై వివాదానికి కారణం కావడంతో అనుమతులు నిలిపివేసిన పోలీసులు.

You cannot copy content of this page