మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని

TRINETHRAM NEWS

Trinethram News : జిల్లా: గుంటూరు
సెంటర్: తాడేపల్లి

మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని

తాడేపల్లి చిగురు బాలల ఆశ్రమంలో పోలీస్, ఆర్టీవో, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన సదస్సు

రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హైకోర్టు జస్టిస్ శేష సాయి జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

గోహర్ మహమ్మద్ జడ్జిమెంట్ కేసులో చాలా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది

ఆ గైడ్లైన్స్ కు అనుగుణంగానే అధికారులకు ఒక్కొక్కరికి ఒక రకమైన బాధ్యత అప్పజెప్పి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది

ఇప్పుడు అందరికి కలిసి ఒకటిగా కూర్చుని గైడ్లెన్స్ ని ఇటీవల జరిగిన చట్ట సవరణలు కొనసాగించేందుకు అవగాహన సదస్సు

టైంలీ పోలీసు డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఆర్టీవోలు గాని కరెక్ట్ గా ఫాలో అయితే త్వరితగతిన

కాంపెన్సేషన్ ట్రిమినల్ అందజేయడం జరుగుతుంది
కేసులో సత్వర న్యాయం జరుగుతుంది అన్నారు.

బబితా అడ్వకేట్ సెక్రటరీ ఏపీఎస్ఎల్ఎస్ఎ

నరేష్ :సీనియర్ అడ్వకేట్

హరినాథ్ శర్మ :డైరెక్టర్ ఏపీ జ్యుడీషియల్ అకాడమీ..

You cannot copy content of this page

Scroll to Top