WhatsApp Image 2024 03 21 at 21.08.13
Mar 21, 2024,
BREAKING: కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం
ప్రధాని మోదీ లేఖతో కూడిన ‘వికసిత భారత్ సంపర్క్’ వాట్సాప్ సందేశాన్ని లక్షలాది మంది భారతీయులు స్వీకరించారు. దీంతో వాట్సాప్ లో ‘వికసిత భారత్’ సందేశాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందేశాలు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపామని, నెట్‌వర్క్ సమస్య వల్ల ఇప్పుడు వస్తున్నాయని ఈసీకి కేంద్రం వివరణ ఇచ్చింది.
