WhatsApp Image 2024 03 21 at 21.07.14
Mar 21, 2024,
త్వరలో వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్ పేరిట కొత్త ఫీచర్‌ను వాట్సప్ రూపొందిస్తోంది. దీంతో వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఫలితంగా నోట్‌ను వినకుండానే.. మెసేజ్‌ను చదివి తిరిగి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వాట్సప్ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లు కూడా పొందనున్నారు.
