డిండి( గుండ్ల పల్లి) ఆగష్టు 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని దాసరి నెమలిపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త డాక్టర్ గంగిడి వెంకటరెడ్డి మరణం చాలా బాధాకరం. గంగిడి వెంకట్ రెడ్డి మరణాన్ని దాసరి నెమలిపూర్ గ్రామ ప్రజలు మరియు పెద్దలు ఈ మరణ వార్త విని కన్నీటి పర్వంతమయ్యారు. ఈ మరణం గ్రామ ప్రజలందరికీ లోతైన విషాదాన్ని కలిగించి, సమాజానికి ,ఆలయానికి భక్తులకు అహర్నిశలు చేసిన సేవలను స్ఫూర్తిదాయకమైన జీవితం ఎల్లప్పుడూ ప్రజల మనసులో గుర్తుండిపోయే విధంగా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్న గ్రామ ప్రజలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


