Indiramma House : లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లోని వివిధ 6,17,23 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ లో ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని ప్రజల ఆశీస్సులతో ఏర్పాటు అయినా ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఋణం తీర్చుకుంటామని తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ V. సత్యనారాయణ , మాజీ PACS చైర్మన్, డీసీసీబీ బ్యాంకు డైరెక్టర్ N. కిషన్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు K. అనంత్ రెడ్డి, నాయకులు పరశురాం నాయక్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, అసిఫ్, హాజీ పాషా, అబ్దుల్ రజాక్,నరేందర్ నాయక్, రమేష్ నాయక్, కిషోర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indiramma house Proceedings for Beneficiaries

You cannot copy content of this page

Scroll to Top