నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలం ప్రశాంత పూరి తండా కు చెందిన జటావత్ భాను నాయక మృతి బాధాకరమని నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
శుక్రవారం నాడు ప్రశాంత పూరి తండాలో భాను నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాను నాయకత్వం శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


