బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రామావత్ రవిద్రకుమార్.
డిండి (గుండ్ల పల్లి) జూలై త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని కామేపల్లి గ్రామానికి చెందిన దగ్గు లక్ష్మి దేవి మృతి బాధాకరం అని రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం రోజు లక్ష్మి దేవి దశ దిన కార్య క్రమంలో పాల్గొని ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయనవెంట మాధవరం శ్రీనివాస్ రావు, జనార్ధనరావు,గొడుగు వెంకటయ్య, కొండల్ రావు, బొద్దుపల్లి కృష్ణ, రామవాత్ తులసి రామ్, వి,బాలు, తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


