MLA Vegulla : రాయవరం అగ్ని ప్రమాద బాధితులు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 21, రాయవరం గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్‌ లో జరిగిన అగ్ని ప్రమాద భాదిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం జరిగిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ తెలియచేశారు. సదరు చెక్కులను ఈ నెల 24వ తేదీన కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్, చేతుల మీదిగా బాధిత కుటుంబాలకు అందజేయటం, జరుగుతుందని ఎమ్మెల్యే, తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,కు కృతజ్ఞతలు తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

coalition government has announced a compensation

You cannot copy content of this page

Scroll to Top