IMG 20241026 WA0039
మహబూబ్ సుభాన్ దర్గా ఎన్నెపల్లిలోని ప్రత్యేక ప్రార్థన చేసిన శాసనసభాపతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సుభాన్ దర్గా సంధల్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి , డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం సేటు జాంగిర్ ఖాన్ గారు, MD ఆశాం గఅఫ్జల్ ఖాన్ , నజీర్ , గౌస్ , ముజాయిద్ తదితరులు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
