ఏపీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

TRINETHRAM NEWS

ఏపీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన..

రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్..

9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం..

అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష..

10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్

You cannot copy content of this page

Scroll to Top