WhatsApp Image 2024 01 20 at 11.12.27 AM
ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) ఆదేశాలు
ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి
అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి
బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి
ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నెల రోజుల్లో కృష్ణా బోర్డుకు అప్పగించాలి
ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్స్ పై వారంలో కార్యాచరణ రూపొందించాలి
