Awareness Program : రోడ్డు ప్రమాదాలు పై అవగాహన,కార్యక్రమం ను నిర్వహించిన అశ్వారావుపేట పోలీసులు,ఎస్సై,టి.యయాతి రాజు,మరియు సీఐ,పింగళి నాగరాజు

TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం…. తెలంగాణ రాష్ట్ర డి.జి.పి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తం గా,అవగాహన కల్పించేందుకు గాను ప్రారంభించిన ” ఆర్రివ్ అలైవ్, క్యాంపెయిన్ – ఏ ప్యామిస్ టూ ఔర్ ఫ్యామిలీస్” లో భాగంగా,ఈ రోజు కొత్తగూడెం జిల్లా, ఎస్పీ.రోహిత్ రాజ్,ఆదేశాల మేరకు అశ్వారావుపేట, పోలీసుల ఆధ్వర్యంలో మండలంలో ని ఫైర్ కాలనీ వద్ద వాహన దారుల తో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎస్సై, యయాతి రాజు. మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్టు, ప్రాముఖ్యత మద్యం, సేవించి డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే,అనర్థాలను గతంలో ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనను వివరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించ వలసింది గా,కోరారు.
ఆ తర్వాత వాహనదారుల తో రోడ్డు భద్రత, ప్రతిజ్ఞను చేపించడం జరిగింది. ఈ కార్యక్రమం,లో అశ్వారావుపేట పోలీసులు,సీఐ. పింగళి నాగరాజు, ఎస్సై,టి.యయాతి,రాజు,మరియు తదితర పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

awareness program on road accidents

You cannot copy content of this page

Scroll to Top