తేదీ : 18/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); నందిగామ నియోజకవర్గం, మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .హైదరాబాదు నుంచి విజయవాడకు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ముందుండే లారీని ఢీకొట్టింది. ఆ బస్సులో ఇరువై మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షత గాత్రులను సమీప వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


