వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చౌడాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయ అధికారి పరిమళ 79.వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులతో కలిసి దేశభక్తి గీతాలు ఆలపిస్తూ దేశ స్వాతంత్ర్యానికి ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించారు.
ఈ కార్యక్రమం లో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి విశ్వనాధ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వికారాబాద్ జిల్లా మాలమహానాడు అధ్యక్షులు బి. వెంకటేష్ ..చౌడాపూర్ మండల బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డా.అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు.. పి. అశోక్ చౌడాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బి.శ్రీనివాస్ . బీజేపీ సీనియర్ నాయకులు సి.బంధయ్య. బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎరుకలి కృష్ణయ్య.మైనారిటీ నాయకులు ఎం డి. ఇస్మాయిల్. విజయ్ శ్రవణ్ కుమార్. విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


