Koppula Rajasekhar Reddy : భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు.. డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అనేక వీరుల త్యాగాల బలిదానాల ఫలమే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న స్వాతంత్రము. నేటి యువత ఈ స్వాతంత్ర ఫలాలను అందిపుచ్చుకొని యువత దేశ అభివృద్ధిలో సమగ్రత లో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవి, జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మయ్య, జిల్లా మీడియా కన్వీనర్ మోహన్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ రాఘవేందర్, హనుమంత్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఎం ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top