జూలై 16, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. చౌడాపూర్ మండల కేంద్రం లో పూలే డా.. బి ఆర్ అంబేద్కర్ యవజన సంఘము ఆధ్వర్యంలో క్రీ శే గద్దర్ 78 వ జయంతి నీ ఘనంగా జరుపుకోవడం జరిగింది వివిధ రాజకీయ పార్టీల నాయకులు… క్రీ. శే ప్రజా యుద్ధ నౌక గద్ద కార్యక్రమం లో పాల్గొనీ అయన ఆశయాలు కోసం పనిచేయాలి నీ పలువురు నాయకులు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా మాలమహానాడు అధ్యక్షులు బి. వెంకటేష్ చౌడాపూర్ మండల అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు పరిగి అశోక్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బి.

శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి రాజిరెడ్డి గ్రామ సర్పంచ్ పరిగి నవీన్ కుమార్ బి. రాములు సన్యాసి కృష్ణ య్య ఆటో యూనియన్ నాయకులు బుచ్చయ్య ఎరుకలి కృష్ణయ్య సుదర్శన్ m ప్రసాద్ అల్ ఇండియా అంబేద్కర్ సంఘము అధ్యక్షులు కర్ణాకర్ జి. సత్యయ్య మల్లయ్య జి. రాములు బ్రమ్మం తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The 78th birth anniversary of the late Gaddar

You cannot copy content of this page