జూలై 11, 2026
TRINETHRAM NEWS
Terrorist Attack

Terrorist Attack : త్రినేత్రం న్యూస్ : మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అస్సాం జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఐఈడీ బాంబు దాడి చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

మణిపూర్ సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఈ దాడిని ఖండించి, బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page