ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Wife kills husband

Wife kills Husband : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ – మియాపూర్లో ఘటన… ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్(45)ను హత్య చేసిన, శవాన్ని మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన భార్య సత్యవతి… భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్లోనే ఫిర్యాదు చేసిన భార్య

దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా వెలుగులోకి కీలక విషయాలు… భార్యే తన భర్తను ప్రియుడితో కలిసి చంపి ఆ మృతదేహాన్ని పూడ్చినట్లు గుర్తించిన పోలీసులు… భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page