
Trinethram News : రిజల్ట్స్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ఫోన్ కు మార్కుల జాబితా .. ఇప్పటికే విద్యార్థుల, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించిన అధికారులు .. వాట్సప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్ లైన్ లో చూసుకునే వెసులబాటు
రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో కొనసాగుతున్న ఇంటర్ మూల్యాంకనం .. ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాల విడుదలకు సన్నాహాల. నెలాఖరుకు 10th ఫలితాలు విడుదల.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
