ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Tension Bhadrakali Temple

Tension Bhadrakali Temple : త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వ భూముల వేలంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు… భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి

తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు వచ్చిన మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు… మర్రి యాదవరెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page