జూలై 13, 2026
TRINETHRAM NEWS
Maharashtra Government

Maharashtra Government : త్రినేత్రం న్యూస్ : పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం.. హాల్అసెంబ్లీ వేదికగా నిర్ణయం ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమని సర్వత్రా ఆందోళన.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు చేపట్టిన సర్కార్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page