జూన్ 27, 2026
TRINETHRAM NEWS

అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ అంతర్గం ఆధ్వర్యంలో గావ్ ఛలో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్
ఈసాంపేట గ్రామం లోని దసంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశుభ్రతచేసి, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మండల కేంద్రం లోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను బీజేపీ బూత్ అధ్యక్షులు బాలసాని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో సందర్శించి వివరాలు తెలుసుకున్నారు బీజేపీ పార్టీ పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమం లు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుంది అని సత్యం గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, బాలసాని సత్యం గౌడ్, మాడ అనిల్ రెడ్డి, పసుల రాజశేఖర్, మట్ట విష్ణు రెడ్డి, కాంపెల్లి లింగయ్య తదితరులు పాల్గున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Temple cleanliness, primary health

You cannot copy content of this page