WhatsApp Image 2024 03 03 at 11.26.22
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 03 at 11.26.22
హైదరాబాద్..
తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page