Trinethram News : Jun 21, 2025, దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిందని KTR వ్యాఖ్యానించారు. లండన్ ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ‘స్వతంత్ర భారతంలో అద్భుతమైన ఆర్థిక పురోగతి, ప్రగతిని చూపించిన రాష్ట్రం తెలంగాణ. సబ్బండ వర్ణాల భాగస్వామ్యంతో సాధించిన సమ్మిళిత వృద్ధిలాగా తెలంగాణ విజయాన్ని చెెప్పుకోవచ్చు. 2015-2019 మధ్య కాలంలో కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం’ అని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


