దేవరకొండ డివిజన్ నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బి సి ఎంప్లాయిమెంట్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ లక్షదీప్ లో జరుగుతున్న ఓ బీ సి పార్లమెంటరీ మీటింగ్ కు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఎన్ వీ టీ రాజు తెలంగాణ రాష్ట్రం నుండి హాజరవుతున్నారు.
18రాష్ట్రాలఅధ్యక్షులు ,ప్రధాన కార్యదర్షులు రానున్నారు. వారితోపాటు ఆరుగురు ఎంపీలు నేషనల్ కమీషనర్ ఓ బీ సి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎస్ బి ఐ చైర్మన్ రానున్నారు. ఓ బీ సి సమస్యలగురించి చర్చించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


