Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,నవంబరు.17,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి పూర్తి
వారo:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం : చిత్ర తె5.32 వరకు
యోగం:ప్రీతి ఉ9.19 వరకు
కరణం:గరజి సా5.52 వరకు
వర్జ్యం:మ12.13 – 1.57
దుర్ముహూర్తము:మ12.07 – 12.52 మరల మ2.21 – 3.06
అమృతకాలం:రా10.37 – 12.20
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.09
సూర్యాస్తమయం:5.21
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top