Campaign to End Today : నేటితో ముగియనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేడు ముగియనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. చివరి రోజైన నేడు ప్రధాన పార్టీలు విస్తృతంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. శాంతి భద్రతల కోసం ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Municipal Election Campaign to End Today

You cannot copy content of this page

Scroll to Top